భగవాన్ (Bhagavan) శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో (centenary celebrations) భాగంగా పుట్టపర్తి పట్టణం(శ్రీ సత్యసాయి జిల్లా)లోని హిల్ వ్యూ స్టేడియం(Hill View Stadium)లో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. శ్రీ సత్యసాయి బాబా శత వర్ష బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి (Vice President) సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan), ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu), తెలంగాణ సీఎం (Telangana CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, శ్రీ సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమిష్ పాండ్య తదితరులు హాజరయ్యారు.
Satya Sai Baba | ఘనంగా శత జయంతి ఉత్సవాలు
- Advertisement -
RELATED ARTICLES
