Friday, October 3, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్చరవాణి బంధకం

చరవాణి బంధకం

అలనాటి దూరాన్ని దగ్గర చేసిన బంధం
అక్కరతో నిండిన పలుకులు పెంచిన సంబంధం
మరుపురాని మధుర జ్ఞాపకాలను నిల్పిన క్షణం
అప్పుడున్న చరవాణి అవసరం
నేటి యువజన నైపుణ్యం
కనిపెడుతుంది కొత్త ప్రయోగం
బంధీలుగా మారుతున్న మానవులు
రెండు విధాలుగా ఉండే వస్తువు ఉపయోగాలు
జిజ్ఞాసకు వాడితే ప్రయోజనం
అదే లోకంగా ఉంటే నిష్ప్రయోజనం
బాల్యంలో నేర్పండి నేర్పరితనం
విడిపించండి చరవాణి బంధకం

  • జె. మధురవేణి రాజ్ కుమార్
RELATED ARTICLES
- Advertisment -

Latest News