Thursday, February 12, 2026
HomeఫోటోలుCEC | సీఈసీ జ్ఞానేష్ కుమార్ గోల్కొండ కోట సందర్శన

CEC | సీఈసీ జ్ఞానేష్ కుమార్ గోల్కొండ కోట సందర్శన

ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner-CEC) జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) శనివారం గోల్కొండ(Golconda Fort)ను సందర్శించారు. అధికారిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన ఆయన ఈ పురాతన కోటను తిలకించారు. ఐకానిక్ హెరిటేజ్ కాంప్లెక్స్‌(Iconic Heritage Complex)ను సందర్శించి దాని నిర్మాణ లక్షణాలను(Architectural Features), చారిత్రక ప్రాముఖ్యతను గమనించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News