Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిInfrastructure | సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

Infrastructure | సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

నాగారం మున్సిపల్ పరిధి చండీశ్వర్ నగర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, మరియు మాజీ కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కందాడి శ్రీనివాస్ రెడ్డి, విశ్వనాథ్ యాదవ్, బద్రు నాయక్, రాజు యాదవ్, కాలనీవాసులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News