భారత దేశంలో మతాల ఐక్యత రాగానికి భరతజాతి శృతి కలపాలి.. మతాలు వేరైనా మా డిఎన్ఏ ఒక్కటే.. అన్న ఇరుమతాల పెద్దల మాటలతో లౌకికత్వానికి బాటలు పడాలి. “ధర్మం కంటే దేశం ముఖ్యం” ఆరాధనలు వేరైనా మత సామరస్యత మాకు ప్రధానం అనే సందేశం చిత్తశుద్ధితో కింది స్థాయికి వెళ్ళాలి మత విద్వేషాల మంటలు చప్పున చల్లారాలి.. శాంతికి బీజాలు పడాలి చెప్పేదొకటి చేసేది మరొకటి అయితేనే మత పిచ్చి ముదిరి మళ్లీ కథ మొదటికొస్తుంది సుమా..
- మేదాజీ
- Advertisement -
