Friday, February 13, 2026
Homeఆదిలాబాద్BJP | బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు

BJP | బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు

నిర్మల్(Nirmal) అసెంబ్లీ నియోజకవర్గం (Constituency) నర్సాపూర్ మండలం (Narsapur Mandal) రాంపూర్ గ్రామానికి (Rampur Village) చెందిన BRS పార్టీ ముఖ్య నాయకులు రావుల నర్సయ్య, మంత్రి ప్రవీణ్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.. వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, జిల్లా కార్యదర్శి అర్జున్, మండల నాయకులు మహిపాల్, సాయన్న, రమేష్, గణేష్, ముత్యంతోపాటు మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News