Monday, May 18, 2026
Homeమహబూబ్‌నగర్‌Honour | విద్యుత్ శాఖ ఉద్యోగులను సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు

Honour | విద్యుత్ శాఖ ఉద్యోగులను సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు

తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్ G445 (భారతీయ మజ్దూర్ సంగ్ అనుబంధం) స్టేట్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన P రవి కాంత్ రెడ్డి,స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎద్దుల సత్యం,స్టేట్ అడిషనల్ సెక్రెటరీగా పి వరదరాజు ఎన్నికైన సందర్భంగా…., వారికి కొత్తకోట ATR CONVENTION HALL లో బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ హాజరుకాగా కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పొగాకు విశ్వేశ్వర్ ,ఐటిఐ చైర్మన్ గంగులయ్య అధికార ప్రతినిధి గాడీల ప్రశాంత్,కొత్తకోట మున్సిపల్ కౌన్సిలర్లు అయ్యన్న ,ముంత మంజుల, మండల సర్పంచ్ సంఘం మాజీ ప్రెసిడెంట్ ఆకుల శ్రీనివాసులు మాజీ కౌన్సిలర్లు చింతలపల్లి సంధ్యా రవీందర్ రెడ్డి,మండల్ బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ నెహ్రు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News