Friday, March 6, 2026
Homeకరీంనగర్Honour | బోయినపల్లి సర్పంచ్ ను సన్మానించిన మార్కెట్ కమిటీ ఛైర్మెన్

Honour | బోయినపల్లి సర్పంచ్ ను సన్మానించిన మార్కెట్ కమిటీ ఛైర్మెన్

  • సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు

బోయినపల్లి సర్పంచ్ గా నల్లమోహన్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బోయినపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్, మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు, మర్లపేట సర్పంచ్ భీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి సర్పంచ్ నల్లమోహన్ ను సన్మానించారు. ఈ కార్యక్రమం లో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు కూస రవీందర్,మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నిమ్మ వినోద్ రెడ్డి తదితరులు వున్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News