Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌Wishes | హార్దిక జన్మదిన శుభాకాంక్షలు..

Wishes | హార్దిక జన్మదిన శుభాకాంక్షలు..

  • పుట్టినరోజు జరుపుకుంటున్న బొగ్గారపు వరుణ్..
  • శుభాకాంక్షలు అందజేసిన సీరియల్ నటుడు మాధురి రాకేష్ గుప్త..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త కుమారుడు కొత్తపేట డివిజన్ సీనియర్ కాంగ్రెస్ యువ నాయకులు బొగ్గారపు వరుణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా టీవీ సీరియల్ నటుడు మాధురి రాకేష్ గుప్త వరుణ్ కి తన శుభాకాంక్షలు తెలియజేశారు.. ఆయన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా వుండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మాధురి రాకేష్ గుప్త ఆకాంక్షించారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News