Wednesday, March 25, 2026
Homeహైదరాబాద్‌జూబ్లీహిల్స్ బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డి గెలిపించాలని కోరుతూ ప్రచారం

జూబ్లీహిల్స్ బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డి గెలిపించాలని కోరుతూ ప్రచారం

జూబ్లీహిల్స్ బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డిని భావి మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్న నిజాంపేట్ బిజెపి అధ్యక్షులు మరి బిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ అధ్యక్షులు పి వెంకటేశ్వర్ ముదిరాజ్ సచిన్ చౌదరి నాగరాజు గారు ప్రసాద్ రాజు వేణు బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజల్లో వాళ్లకు ఈ అవకాశం భారతీయ జనతా పార్టీకి కలిగించాలని కోరుతూ మీ వెంకటేష్ ముదిరాజ్ ధన్యవాదాలు

- Advertisement -
RELATED ARTICLES

Latest News