కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత(Congress Party Senior Leader), మాజీ మంత్రి (Former Minister) కుందూరు జానారెడ్డి(Janareddy)ని శుక్రవారం భువనగిరి ఎంపీ(Bhuvanagiri MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) పరామర్శించారు. ఇటీవల మోకాలు శస్త్ర చికిత్స(Knee surgery) చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతన సంవత్సర శుభాకాంక్షలు (New Year Wishes) తెలిపారు.
- Advertisement -
