Thursday, April 16, 2026
Homeఆదిలాబాద్Inauguration | నూతన బోర్ మోటార్ ప్రారంభం..

Inauguration | నూతన బోర్ మోటార్ ప్రారంభం..

  • ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ దావా స్వాతి రమేష్ బాబు..
  • లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి సహకారంతో ఏర్పాటు..
  • వార్డ్ కౌన్సిల డికొండ పద్మ ఆధ్వర్యంలో కార్యక్రమం..

బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకట స్వామి ఆదేశాల మేరకు మున్సిపాలిటీలోని 10వ వార్డులో లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి వారి సహకారంతో, వార్డ్ కౌన్సిలర్ డికొండ పద్మ- గారి* ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన బోర్ మోటార్ ను ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్. దావ స్వాతి రమేష్ బాబు

- Advertisement -
RELATED ARTICLES

Latest News