Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌BC JAC | బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమిస్తాం

BC JAC | బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమిస్తాం

  • బీసీ సంక్షేమ సంఘం నూతన సంవత్సర కాలమాని ఆవిష్కరణలో బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగంగౌడ్

బహుజనుల రాజ్యాధికార లక్ష్యంగా ఉద్యమిస్తామని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ అన్నారు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ సంక్షేమ సంఘం నూతన సంవత్సర కాలమానిని ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో కొత్త అవకాశాలు సరికొత్త ఆనందాలు మీ జీవితాన్ని నింపాలని ప్రతి రోజు సంతోషంగా నవ్వులతో గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.జనాభాలో తొంభై శాతానికి పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు రాజకీయంగా వెనుకబడె ఉన్నారని అన్ని రాజకీయ పార్టీలు కూడా వీరిని వాడుకుని వదిలేస్తున్నాయన్నారు.

బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించే దిశగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో గద్దల అంజిబాబు మేడి రమణ నామ సైదులు గాదె వెంకట్ రవికిరణ్ వంశీ వలిగొండ నరసింహ బడేసాబ్ కాశీనాథ్ బైరు నాగరాజ్ గౌడ్ బూర శ్రీనివాస్ కాంపాటి వెంకట్ గోదా రవీందర్ సుధాకర్ దర్శన్

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News