బోయినపల్లి కొదురుపాక సర్పoచ్ .కత్తరపాక మoజుల సుదాకర్, గ్రామ వార్డు మెoబరులు, గ్రామ ప్రజలు, గ్రామ యువకులు అందరo కలిసి భారత హోమ్ శాఖ సహాయమంత్రి బండి సంజయ్ ని వారి నివాసంలో కలవడo జరిగింది, సర్పoచ్ ని బండి సంజయ్ సన్మానం చేసినారు, తదనoతరo గ్రామ అబివృద్ది, సమస్యలు, సీసీ కెమెరాలు, కంప్యూటర్ సెంటర్,లైబ్రరీ, బోర్లు, ఓపెన్ జీమ్, లపై మంత్రి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, వారు సానుకూలoగా స్పoదిచారు, వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి గ్రామ అబివృద్దికి నిధులు కేటాయిస్తాను అని హామీ ఇచ్చారు.
ఈ సందర్బంగా మంత్రి కి మా తరుపున,మన గ్రామం తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అన్నాళదాసు భాస్కర్, నాగుల రవి వర్మ, బండి శ్రీను, సంజీవ్ రావు, నాగుల వంశీ, సత్యనారాయణ రావు, సందుల దేవయ్య, నాగుల నాగరాజు, తిరుపతి, దేవరాజు, సూరత్ శ్రీను, సారాంపల్లి రాజు, కొండల్ రాజు, అంజయ్య, బలాగోని శ్రీను, అనిల్, సట్ట తిరుపతి పాల్గొన్నారు

