Homeఆంధ్రప్రదేశ్IAS Transfers | ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు..

IAS Transfers | ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌ అధికారులను, బదిలీ చేసింది. ఏపీఈడీబీ సీఈవోగా సగిలి షణ్మోహన్‌ను నియమించింది. ఏపీఐఐసీ ఎండీగా ఎఎస్‌ దినేష్‌కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్‌గా సాయికాంత్ వర్మను ,విశాఖ జిల్లా కలెక్టర్‌గా అభిషిక్త్‌ కిషోర్‌ను నియమించింది. కాకినాడ జిల్లా కలెక్టర్‌గా ఎంఎన్‌ హరేందిర ప్రసాద్‌, అల్లూరి జిల్లా కలెక్టర్‌గా టి.నిశాంతిని, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా తమీమ్‌ అన్సారియాను కూటమి ప్రభుత్వం నియమించింది .

- Advertisement -
RELATED ARTICLES

Latest News