Saturday, March 28, 2026
Homeఆంధ్రప్రదేశ్Tirupati | జిల్లా పోలీసు కార్యాలయం ప్రారంభం

Tirupati | జిల్లా పోలీసు కార్యాలయం ప్రారంభం

తిరుపతిలో కొత్తగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని(District Police Office) సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వి.అనిత(Minister Anitha), అనగాని సత్యప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పోలీసు బలగాల నుంచి సీఎం చంద్రబాబు గౌరవ వందనం (Greetings) స్వీకరించారు. పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం విజిటర్స్ పుస్తకం(Visitor Book)లో సీఎం చంద్రబాబు తన అభిప్రాయం రాశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News