Thursday, February 12, 2026
Homeకెరీర్ న్యూస్Residential Schools | గురుకుల ప్రవేశ ప్రకటన విడుదల

Residential Schools | గురుకుల ప్రవేశ ప్రకటన విడుదల

తెలంగాణ ప్రభుత్వ (Telangana Government) గురుకుల పాఠశాలల్లో 5వ, 6వ తరగతుల నుంచి 9వ తరగతిలో ప్రవేశానికి ప్రకటన (Admissions Notification) విడుదలైంది. ఈ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం(English Medium)లో బోధన (Teaching) ఉంటుంది. 2026 జనవరి 21 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ప్రవేశ పరీక్ష(Entrance Examination)ను 2026 ఫిబ్రవరి 22న నిర్వహిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు www.tgswreis.telangana.gov.in, www.tgtwgurukulam.telangana.gov.in, www.mjptbcwreis.telangana.gov.in, www.tgcet.gov.in వెబ్‌సైట్లను సందర్శించొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News