రాజన్న కోడె మొక్కు భీమన్న మెచ్చునా.. రాజ్యాన్ని ఏలే నేతలకు ఏములడా రాజన్న ఆచారాలే మెరుక.. ఆలయ అభివృద్ధి కోసం ఆలోచన జేస్తే.. ధర్మం కోసం పనిచేస్తే సర్కారు దర్గా తొలగించెనా? భక్తుల నమ్మకం మీద ధర్మం మీద దాడి చేసే ఆలోచన కలిగిన వారిని ముల్లోకాలు ఏలే ముక్కోటి శంకర.. నీ మూడో కన్నుతో మూసేయ్ జరా…
– ముచ్కుర్ సుమన్ గౌడ్
