నేటి గ్రామ రాజకీయాలు…
రాజకీయం నా వారసత్వం…
దోచుకోవడం నా రక్త తత్వం.. 2000
కొడతా.. మందికి మందు పోస్తా…
కులం పేరుతో చిచ్చుపెడుతా..
మతం పేరుతో మంట పెడుతా..
ఓనమాలు రాని నేను గ్రామానికి వారసుడిని..
మీ తల రాతను మార్చే పాలకుడిని..
గ్రామం మా అబ్బ సొత్తే..
మీ జీవితాలు నాకు గుత్తే..
నేను నేటి రాజకీయాన్ని…
మీ జీవితాలకు చమర గీతాన్ని!
నా రాజకీయం నా వారసత్వం…
RELATED ARTICLES
- Advertisment -
