Friday, October 3, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్Aaj ki baath | ఏమున్నది తెలంగాణ రాజ్యంలో..

Aaj ki baath | ఏమున్నది తెలంగాణ రాజ్యంలో..

ఏమున్నది తెలంగాణ రాజ్యంలో ప్రచారం మత్తులో రాజకీయం! ఉచితాల మత్తులో జనం! మాదకద్రవ్యాల మత్తులో యువజనం! లంచాల మత్తులో ఉద్యోగులు! పైత్యం పైకం మత్తులో వైద్యం! లాభాల మత్తులో వ్యాపారం! గ్రాఫిక్స్ మత్తులో సినీరంగం! మొబైల్ గేమ్ ల మత్తులో బాల్యం! పబ్ మత్తులో యువతరం! అంతర్జాలం మత్తులో అందరం! అట్టహాసం మత్తులో వివాహం! మామూళ్లు మత్తులో రౌడీయిజం! మతం మత్తులో మానవత్వం! నోటు మత్తులో ఓటర్లూ పదవి మత్తులో ప్రజాప్రతినిధులు! ఇది నేటి తెలంగాణ దుస్థితి

  • వజ్రలింగం ఆకుల
RELATED ARTICLES
- Advertisment -

Latest News