Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | నా మతం సైన్స్.. నా కులం సైన్స్..

Aaj Ki Baath | నా మతం సైన్స్.. నా కులం సైన్స్..

నా మతం సైన్స్.. నా కులం సైన్స్.. సైన్స్ నే ప్రేమిస్తాను.. ఆరాధిస్తాను.. విజ్ఞానం మనకు వరం.. సత్యాన్వేషనే సైన్స్ సూత్రం.. ప్రశ్నించే మనసే మొదటి అడుగు.. ప్రయోగమే చూపిస్తుంది నిజమైన దారి.. చిన్న సందేహం పెద్ద ఆవిష్కరణ.. అదే శాస్త్రవేత్తల లక్ష్యం. ఆలోచనలకి రెక్కలు ఇస్తూ.. ఆకాశాన్నంటే కలలు కంటుంది విజ్ఞానం. సీ.వీ రామన్ చూపిన మార్గం వెలుగు.. దేశానికి తెచ్చిన కీర్తి గొప్పది. ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రోజు.. జాతీయ విజ్ఞాన దినోత్సవం ఘనంగా జరుపుదాం. విజ్ఞానమే అభివృద్ధి బాట.. భారతానికి అది మహా శక్తి..

  • కామిడి సతీష్ రెడ్డి
- Advertisement -
RELATED ARTICLES

Latest News