వందకు పైగా కులాలు వున్నా బీసీ లు కుర్చీలు గుంజుకొని రాజ్యాధికారం జేయ్యాలె.. ప్రతి అభివృద్ధిలో మన చెమట చుక్కలున్నవి ప్రాజెక్టు లలో నెత్తురు మరకలున్నవి.. మనం కట్టే పన్నులు కోట్లలో నిమ్నజాతి బిడ్డలు లేకుంటే నీడకు వెలుగేక్కడిది.. శ్రమ మనది.. సోకులు ఇంకొక్కరివి.. రాజ్యంలో వున్నా బీసీ లు మనం ఒక్కరోజు చాయి తాగడం మానేస్తేనే కోట్ల రూపాయలు అవుతాయి సంక్షేమం పేరిట ఇంకొక్కరిని చేయి చాచి అడుక్కోవడం ఏందీ ఆలోచన జేయ్యాలె అభివృద్ధి కావాలే!!
- ముచ్కూర్ సుమన్ గౌడ్