Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ప్రజల గొంతు వినిపించేది ఎప్పుడు?

Aaj Ki Baath | ప్రజల గొంతు వినిపించేది ఎప్పుడు?

అసెంబ్లీకి పోయింది ప్రజల సమస్యల కోసమా.. అనవసర గొడవల కోసమా? ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి.. సభలో చర్చించాల్సినవి చాలానే ఉన్నాయి.. కానీ సభ మొదలైతే గొడవలు..(aadabhyderabad.in) మైకులు ఆపడం.. నిరసనలు.. అరెస్టులు.. ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. ప్రజల గొంతు వినిపించేది ఎప్పుడు? అధికారంలో ఉన్నవారు సమాధానం చెప్పాలి.. ప్రతిపక్షం ప్రశ్నించాలి.. అదే ప్రజాస్వామ్యం.. ప్రశ్నిస్తే అడ్డుకోవడం కాదు.. ప్రశ్నకు సమాధానం చెప్పాలి.. కుర్చీ కోసం కొట్లాట ఎందుకు? ప్రజల కోసం కొట్లాడే రోజెప్పుడు? అధికారం శాశ్వతం కాదు.. మీ నాటకాలు ప్రజలు గమనిస్తున్నారు..(Aaj Ki baath)

- Advertisement -
RELATED ARTICLES

Latest News