Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ప్రజా సమస్యలే ఎజెండాగా.. 15వ సంవత్సరంలోకి ‘ఆదాబ్ హైదరాబాద్’

Aaj Ki Baath | ప్రజా సమస్యలే ఎజెండాగా.. 15వ సంవత్సరంలోకి ‘ఆదాబ్ హైదరాబాద్’

నా ఆదాబ్ హైదరాబాద్ పత్రిక
అంటేనే అణగారిన వర్గాల కొరకు
అలుపెరగని పోరాటాలు చేసిన పత్రిక..
అగ్రవర్ణాల అధిక వత్తిడికి ఆటుపోట్లకు
ఎన్నడు తలవంచలే…
ఆదాబ్ అంటేనే అల్పసంఖ్యాక..
అమాయక ప్రజలను అక్కున
చేర్చుకునే పత్రిక..
నా పత్రిక ఎల్లప్పుడూ నిరూపేద ప్రజల వైపే
మొగ్గుచూపుతుంది…కానీ పాలకుల వైపు
కాదనేది నిజం సోదర…
ప్రజా సమస్యలే ఎజెండాగా ఎదిగిన
నా పత్రిక పదిహేనోవ సంవత్సరంలోకి
అడుగుపెడుతున్న సందర్భంగా
ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ…
భవిష్యత్ లో మరిన్ని ప్రజా సమస్యలను
అధిగమించి విజయాలు సాధించాలి సోదరా..

  • మోతే శివకుమార్..
- Advertisement -
RELATED ARTICLES

Latest News