రాజకీయాలు అంటే రాజకీయాలబ్బా.. ఉదయం వీడిని వాడు తిడతడు.. సాయంత్రం వాడు వీడిని తిడతడు.. మళ్ళీ మళ్ళీ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు.. బాగానే ఉంటారు.. మనమే మా అన్న, మా లీడర్ అంటూ ఒకరితో ఒకరం మాట్లాడుకోము.. ఈ యుద్ధంలో చివరికి ఓడిపోయేది ఓటరుడే.. ఇప్పటికైనా సామరస్యంగా మెలుగుదం.. ఒకరికి ఒకరం అండగా ఉందం..
- Advertisement -
