Thursday, May 28, 2026
Homeరంగారెడ్డిCelebration | మేడ్చల్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

Celebration | మేడ్చల్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్బంగా మేడ్చల్ డివిజనల్ లో గురువారం ఎన్టీఆర్ పరిరక్షణ సమితి అధ్యక్షులు వాసు వర్మ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహంకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ కార్యక్రమంలో మౌలానా, శేఖర్, భాస్కర్, రాంబాబు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News