Saturday, May 9, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | రైతును వెంటాడుతున్న అకాల వడగండ్ల వానలు..

Aaj Ki Baath | రైతును వెంటాడుతున్న అకాల వడగండ్ల వానలు..

రైతును వెంటాడుతున్న అకాల వడగండ్ల వానలు.. తను ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట కళ్లముందే తడిసి ముద్దవ్వడం.. కొట్టుకుపోవడంతో.. తట్టుకోలేక ఆవేదనలో రైతు గుండె పగలి ఆగిపోతోంది..సర్కారు హామీలు ఒకవైపు.. క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం.. మరోవైపు ధాన్యం పేరుకుపోయి అన్నదాత ఆక్రందనలో కుమిలిపోతున్నాడు.. వరి,మొక్కజొన్నలుకొంటాం ఆదుకుంటాం అన్న పాలకుల వాగ్ధానాలు ఒకపక్క. “కొనుగోలు విఫలం” అంటూ ప్రతిపక్ష యాత్ర ఇంకో పక్క ఓట్ల కోసం అయినా.. ఆధిపత్యం కోసం అయినా.. రైతన్న చుట్టూ తిరిగే రాజకీయ నాటకాలు ఆపండి.. అందరూ ఒకే తాను ముక్కలే.. అందరిదీ ఎర్ర గురిగింజ నీతే..రైతు కన్నీళ్లకు సమిష్టి బాధ్యత తీసుకోండి..

  • మేదాజీ
- Advertisement -
RELATED ARTICLES

Latest News