Sunday, April 26, 2026
Homeరంగారెడ్డిInvitation | శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

Invitation | శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

  • ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఆహ్వానం

అబ్దుల్లాపూర్ మెట్టు గ్రామంలో 30వ తారీఖు గురువారం జరగబోయే శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి, షాలువ కప్పి సన్మానించి ఆహ్వాన పత్రిక అందించిన గ్రామపంచాయితీ వార్డు సబ్యుడు మాచగోని మహేందర్. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ చారి, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు సురేందర్ ముదిరాజ్, అనిల్ ముదిరాజ్,కాంగ్రెస్ పార్టీ యూత్ సబ్యులు, త‌దిత‌రులు ప‌ల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News