దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని అహ్మద్‌గూడ డబుల్ బెడ్ రూం ఆర్జీకే కాలనీలో గుజ్జుక నర్మదా పరుశురాం నూతన రేషన్ షాప్‌ను మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ముప్పా రామారావు, రేషన్ డీలర్ల అధ్యక్షుడు తటాకం వెంకటేష్ ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ గౌడ్, మాజీ సర్పంచ్ గండి యాదగిరి గౌడ్, మాజీ కౌన్సిలర్ లు కొత్త భాస్కర్ గౌడ్, నాను నాయక్, దిలీప్ కుమార్, సీఐటీయూ నాయకులు బంగారు నర్సింగరావు,డబుల్ బెడ్ రూమ్ కాలనీ నాయకులు విజయ్, రేషన్ డీలర్ చంద్రకళ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
