ఇప్పటి యువత దారి తప్పడం కాదు… దారిని ఎంచుకునేలోపే గందరగోళంలో పడుతోంది.. ఇతరుల విజయాలు చూసి మనల్ని మనం పోల్చుకుంటూ మన సామర్థ్యాన్ని మనమే తగ్గించుకుంటున్నాం… ఒక ఫెయిల్యూర్ వచ్చినా జీవితమే అయిపోయినట్టుగా భావిస్తున్నాం.. కానీ ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు….ప్రతి ఒక్కరి టైమ్ కూడా వేరు… ఆగకుండా ముందుకు వెళ్లే ధైర్యం ఉంటే ఓటమి కూడా ఒక పాఠమే అవుతుంది.. లక్ష్యం స్పష్టంగా ఉంటే అడ్డంకులు చిన్నవైపోతాయి.. మన మీద మనకు నమ్మకం ఉంటే దారి తప్పదు… గమ్యం దొరుకుతుంది.. ఇతరుల దారిని చూడొద్దు… నీ దారిని నువ్వే సృష్టించుకో
- చిట్టిమళ్ళ మహేందర్
- Advertisement -
