- నూతన కరెంటు స్తంభం స్ట్రీట్ లైట్ ఏర్పాటుచేసిన జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు..
నూతన కరెంటు స్తంభం స్ట్రీట్ లైట్ ఏర్పాటుచేసిన జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు మండల అధ్యక్షుడు గ్రామ సర్పంచ్ చంద్రం కవిత కృష్ణ గౌడ్హా జరైన మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి
కౌడిపల్లిమండల కేంద్రంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం తరువాత రోజున జరుపుకునే ఎడ్లబండ్లు ట్రాక్టర్ల ఊరేగింపు ను గత 20 సంవత్సరాల కాలాన్ని గుర్తు చేసే విధంగా తన సొంత నిధులతో మండలంలోనేఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే విధంగా గ్రామ ప్రజలచే వివిధ సంఘాల ఐక్యతను చాటు చెప్పే విధంగా ఎడ్లబండ్లను అందజేయడంతో డోలు బాజాలతో ఊరేగింపుగా పూర వీధుల గుండా తరలిస్తూ ఆలయం చుట్టూ వింత ప్రదర్శనలు చేపట్టారు. దేవులపల్లి సర్పంచ్ తిరుపతిరెడ్డి ఉపసర్పంచ్ మంగళపర్తి శ్రీకాంత్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలచే ఎడ్ల బండితో పాల్గొన్నారు, ఆలయం వద్ద శాంతి భద్రతల కోసం ఎస్ఐ అమరేందర్ రెడ్డి పోలీస్ బృందాన్ని ఏర్పరిచాడు
ఈ కార్యక్రమానికి ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్ ,కౌడ శ్రీనివాస్ గుప్తా, నాన్ల వెంకటేశం గుప్తా, మక్బూల్, ఉడుత వెంకటేశం గుప్తా, రాజు గుప్తా, మురళి గుప్తా, శ్రీధర్ గుప్తా, శ్రీనివాస్ గుప్తా,రాగుల భూమయ్య పటేల్, నవతెలంగాణమల్లేశ్, శరత్ కుమార్, రెడ్డి మహేశ్, గౌడ్ చర్ల ప్రశాంత్ , దేవేందర్, మురళి నాయక్, అజ్మీర రమేష్, దుర్గ గౌడ్, పుండరీకం గౌడ్, శెటయ , డాక్టర్ పురుషోత్తం, కిషోర్ గౌడ్, రమేష్ గౌడ్, జగన్,ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు మాటూరి శాఖ, సంఘం అధ్యక్షుడు మల్లేశం, వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో చేరుకోవడం జరిగింది
