- బిజెపి నాయకులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి తుళ్ళ దేవందర్ గౌడ్ జన్మదినం సందర్బంగా బుధవారం ఆయనను తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపిన మాజీ సర్పంచ్ లు మాజీ కౌన్సిలర్ లు ,ఈ కార్యక్రమంలో మురళీదార్ గుప్తా, గోల్డ్ శ్రీనివాస్, జగన్ గౌడ్ ,దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్ ,సుతారి వెంకటేష్, జిమ్మి దేవందర్ , హరికృష్ణ , రాంప్రసాద్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
