- రావుల వెంకట రమేష్ గౌడ్
- కంటెస్టెడ్ కార్పొరేటర్
రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని గోపాలపురం కంటెస్టెడ్ కార్పొరేటర్ రావుల వెంకట రమేష్ గౌడ్ తెలిపారు. విద్యార్థులు భయాందోళనలు వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉన్నత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన కనీస వసతులు కల్పించాలని ఇబ్బందులు లేకుండా పరీక్ష కేంద్రాల వద్దకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆయన ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.
- Advertisement -
