- జగన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,రాజగోపాల్ రెడ్డి
ఎల్లంపేట మున్సిపల్ లో చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ ను వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లని సోమవారం బీఆర్ ఎస్ నాయకులు శాలువతో సత్కరించి సన్మానించిన జగన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి, గౌడవెల్లి టిఆర్ఎస్ ప్రెసిడెంట్ గోమారం శ్రీనివాస్ రెడ్డి, అప్పమ్మ గారి రాజగోపాల్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -
