Saturday, February 21, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | నేడు మాతృభాషా దినోత్సవం..

Aaj Ki Baath | నేడు మాతృభాషా దినోత్సవం..

నేడు మాతృభాషా దినోత్సవం..
భలే మంచి బాష పసందైన భాష..
తెలుగు తల్లి పలుకు మాధుర్యమే..
తెలిసిన ప్రతి మాటలో సత్యమే..
పద్య రాగాలలో సిరుల సౌందర్యం నిద్దురిస్తుంది..
నదిలా ప్రవహించే నవ్వుల మాతృ భాష..
నవరసాల పల్లకిలో నడిచే భాష..
తల్లి మాటల తియ్యతనమిది..
తన ఊపిరి లోనే జీవం ఉంది..
తేనెలోలోకే తీయని భాష తెలుగు..
తెలుగు కి ఉన్న తెగులుని తరుముదాం..
మాతృభాషను కాపాడుకుందాం..
తెలుగులో మాట్లాడడం మన జన్మ హక్కు.
జై తెలుగు జై జై తెలుగు..

  • కామిడి సతీష్ రెడ్డి
- Advertisement -
RELATED ARTICLES

Latest News