Wednesday, February 18, 2026
Homeరంగారెడ్డిCelebrations | మాజీ కౌన్సిలర్ తుడుం గణేశ్ ఆధ్వర్యంలో

Celebrations | మాజీ కౌన్సిలర్ తుడుం గణేశ్ ఆధ్వర్యంలో

  • ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

ఎవరు అవును అన్న కాదన్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతిపిత అని కొనియాడిన మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్, మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేసిన తుడుం గణేశ్,ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ యావత్తు తెలంగాణ ప్రజల ఆశీర్వదింతో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని అన్నారు, భగవంతుడు కేసీఆర్ కి నిండు నూరేళ్లు ఆయుష్షు ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్న అని తెలిపారు,ఈ కార్యక్రమంలో పవన్, రజనీకాంత్, ఇవాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News