అబ్దుల్లాపూర్ మెట్టు మండలం, మజీద్‌పూర్ గ్రామంలో ముస్లింల కోసం కేటాయించినా వివాదస్వదమయిన గ్రేవీ యార్డును రద్ధు చేయాలనీ మజీద్ పూర్ సర్పంచ్ మేడిపల్లి ప్రియ చంద్రశేఖర్ అధ్వర్యంలో గ్రామస్థులతో కలిసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని తన నివాసం వద్ద కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్టి భూమి ప్రజల నివాసాలకు, వ్యవసాయ భూములకు దగ్గరగా, అనుకూలంగ ఉండడంతో ఈ భూమికి గతంలో కేటాయించిన G.O. నంబర్ 94 ని రద్దు చేయాలని ఎమ్మెల్యే నీ కొరడం జరిగింది. ఈ కార్యక్రమములో ఉప సర్పంచ్ గోవర్దన్ రెడ్డి, వార్దు సబ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు, తధితరులు పాల్గొన్నారు.
- Advertisement -
