- బ్రహ్మానందానికి బర్త్ డే విషెస్ చెప్పిన న్యాయవాది మగపు భాను సుందర్..
ప్రముఖ తెలుగు కమెడియన్, వెయ్యి చిత్రాలకు పైగా నటించి ప్రేక్షకులను నవ్విస్తున్న పద్మ భూషణ్ అవార్డు గ్రహీత బ్రహ్మానందం 70 వ పుట్టినరోజును పురష్కరించుకుని ఆయన నివాసానికి వెళ్లి, ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు అందజేశారు తెలంగాణ హై కోర్టు న్యాయవాది మగపు భాను సుందర్.. ఈ సందర్భంగా తనను అభినందించిన భాను సుందర్ కు కృతజ్ఞతలు తెలిపారు బ్రహ్మానందం..
- Advertisement -
