Friday, February 27, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ప్రజల జీతాలతో పని చేసే వారు ప్రజలకు జవాబుదారీ

Aaj Ki Baath | ప్రజల జీతాలతో పని చేసే వారు ప్రజలకు జవాబుదారీ

రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసలు, విమర్శలు సహజమే. ప్రజా సేవలో ఉన్న మీరు రెండింటినీ సమానంగా స్వాగతించాలి. మీరు మంచి చేసినప్పుడు వచ్చే ప్రశంసకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, మీరు తప్పు చేసినప్పుడు వచ్చే విమర్శకూ అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ప్రశంసలు వస్తే “మేము మంచి చేశాం కాబట్టే” అని స్వీకరించడం, విమర్శలు వస్తే “ఇవి కట్టుకథలు” అంటూ కొట్టిపారేయడం సరైన ధోరణి కాదు. ప్రజలు కట్టే పన్నులతో జీతాలు, సౌకర్యాలు అనుభవిస్తున్న మీరు ప్రజలకు సేవకులే, రాజులు, మహారాజులు కాదు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.

  • కుమ్మరి రాజు
- Advertisement -
RELATED ARTICLES

Latest News