Sunday, April 12, 2026
Homeహైదరాబాద్‌Calendar | ఆదాబ్ హైదరాబాద్ క్యాలెండర్ ఆవిష్కరణ

Calendar | ఆదాబ్ హైదరాబాద్ క్యాలెండర్ ఆవిష్కరణ

  • కల్వకుంట్ల కవిత..

ప్రముఖ తెలుగు దినపత్రిక ‘ఆదాబ్ హైదరాబాద్’ నూతన సంవత్సర క్యాలెండర్ ను తెలం గాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.. ఆదివారం నాడు ఈ కార్యక్రమం కవిత స్వగృహంలో నిర్వహించారు.. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువస్తున్న ఆదాబ్ హైదరాబాద్ యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు తెలియ జేశారు. మున్ముందు కూడా ఇలాగే ప్రజల తరఫున పోరాటం చేస్తూ ఆదాబ్ దినదినాభివృద్ధిగా ముందుకు సాగాలని.. 14 సంవత్సరాల ఆదాబ్ హైద రాబాద్ ప్రస్థానాన్ని కొనియాడారు.. ఈ కార్యక్రమంలో వీరమళ్ళ వంశీ, సాయి ప్రకాష్, సత్యనారాయణ, కిరణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News