దావోస్(Davos)లో 4 రోజుల పాటు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు(World Economic Forum Conference)లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు (Chandra babu) శుక్రవారం ఉదయం అమరావతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకి సీఎస్ విజయానంద్, మంత్రులు(Ministers), ఎమ్మెల్యేలు(MLAs), పార్టీ నేతలు స్వాగతం పలికారు.



- Advertisement -
