Sunday, January 18, 2026
EPAPER
Homeరంగారెడ్డిMoinabad | మొయినాబాద్ మున్సిపాలిటీలో వార్డుల రిజర్వేషన్లు ఖరారు

Moinabad | మొయినాబాద్ మున్సిపాలిటీలో వార్డుల రిజర్వేషన్లు ఖరారు

  • ఒక్కసారిగా ఊపందుకున్న గ్రూపు రాజకీయాలు

రాష్ట్ర ప్రభుత్వము చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉండగా.. జనరల్ 13, ఎస్సీ 07, బీసీ 05, ఎస్టీ 01 స్థానాలను కేటాయించిన విషయం తెలిసిందే.. కాగా శనివారం మొయినాబాద్ మున్సిపాలిటీ వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేయగా ఆ వివరాలు ఈ విధంగా ఉన్నవి.

వార్డుల వారీగా మొయినాబాద్ మున్సిపల్ రిజర్వేషన్:

1వ వార్డు – BC మహిళ( చిల్కూర్), 2వ వార్డు – BC మహిళ ( హిమాయత్ నగర్), 3వ వార్డు – SC మహిళ ( హిమాయత్ నగర్), 4వ వార్డు – స్సీ జనరల్( హిమాయత్ నగర్), 5వ వార్డు – జనరల్ ( అజీజ్ నగర్), 6వ వార్డు – SC జనరల్( అజీజ్ నగర్), 7వ వార్డు – జనరల్ (అజీజ్ నగర్), 8వ వార్డు – BC జనరల్ ( అజీజ్ నగర్), 9వ వార్డు – జనరల్( ఎంకేపల్లి), 10వ వార్డు – జనరల్ మహిళ( హిమాయత్ నగర్), 11వ వార్డు – SC జనరల్( ఎంకేపల్లి), 12వ వార్డు – జనరల్ (మూర్తుజాగూడ), 13వ వార్డు – జనరల్ మహిళ (సురంగల్), 14వ వార్డు – SC జనరల్ (సురంగల్), 15వ వార్డు – జనరల్ మహిళ (మొయినాబాద్), 16వ వార్డు -SC మహిళ (పెద్ద మంగళారం), 17వ వార్డు – జనరల్ మహిళ (పెద్ద మంగళారం), 18వ వార్డు – జనరల్ మహిళ (పెద్ద మంగళారం), 19వ వార్డు – BC జనరల్ (చిల్కూర్), 20వ వార్డు – SC మహిళ(చిల్కూర్), 21వ వార్డు – జనరల్ మహిళ (చిల్కూర్), 22వ వార్డు – జనరల్ (చిల్కూర్), 23వ వార్డు – ST జనరల్ (మొయినాబాద్), 24వ వార్డు -BC జనరల్ (మొయినాబాద్), 25వ వార్డు -జనరల్ మహిళ (మొయినాబాద్), 26వ వార్డు – జనరల్ మహిళ (పెద్ద మంగళారం). దీంతో మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రాజకీయ సందడి నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News