అబద్దాలు ఆడినోడికి ఎలాంటి శిక్ష లేదు.. తప్పుడు కూతలు కూసినోడికి ఎలాంటి శిక్ష లేదు మందు అమ్మడానికి టెండర్లు పిలిచినోడికి ఎలాంటి శిక్ష లేదు ఉచిత హామీలు ఇచ్చినోడికి ఎలాంటి శిక్ష లేదు.. ఎలాంటి పారదర్శకత లేదు.. ఇప్పటికి కూడా వాడికి ఎలాంటి శిక్ష లేదు.. ప్రజలారా మంచిగా ఆలోచన చేయండి. మీ బ్రతుకులు ఆగమాగం చేసుకోకండి..
- సుధాకర్ తలారి..
- Advertisement -
