Monday, January 19, 2026
EPAPER
Homeకరీంనగర్Rangoli Competition | కొదురుపాకలో ఘనంగా ముగ్గుల పోటీలు

Rangoli Competition | కొదురుపాకలో ఘనంగా ముగ్గుల పోటీలు

కొదురుపాక గ్రామ సర్పంచ్ డాక్టర్ కత్తెరపాక మంజుల సుధాకర్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఉదయం నుంచి పోటీలు ముగిసే వరకు అత్యంత ఆహ్లాదకారంగా అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అతిధిలుగా పి.ఎచ్.సి డాక్టర్ రేణు ప్రియాంక, ఏ ఈ ఓ రవళి, ఏఎన్ఎం నాగలక్ష్మి పాల్గొని నలుగురు విజేతులని ఎంపిక చేశారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా గిఫ్టులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అన్నాళదాసు లక్ష్మీనారాయణ, బాలగోని శ్రీనివాస్, బాలగోని సమత, నాగుల కళ్యాణి, నాగుల వర్మ బండి శ్రీను, నాగుల నాగరాజు, వంశీ, సట్ట తిరుపతి, కత్తెరాపాక మల్లయ్య, పర్శరాములు, సుద్దాల తిరుపతి, యువకులు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News