Thursday, February 12, 2026
Homeకరీంనగర్Honour | బోయిన్ పల్లి ఉప సర్పంచ్ కు సన్మానం

Honour | బోయిన్ పల్లి ఉప సర్పంచ్ కు సన్మానం

మండల కేంద్రమైన బోయిన్ పల్లి ఉపసర్పంచ్ మెరుపుల చందన జలంధర్ ను సోమవారం నాడు పలువురు సన్మానించారు ఈ సందర్భంగా ఉప సర్పంచ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అంబేద్కర్ తో ఉన్న ఫోటోతోపాటు అందులో చందన జలంధర్ దంపతులు ఉన్న ఫోటోను వారికి బహుకరించారు ఈ కార్యక్రమం లోపెగ్గేర్ల మహేందర్,పొత్తూరి సురేష్ బాబు,పంగ రవి,పెగ్గేర్ల రాజశేఖర్,సందరిగిరి అశోక్,తదితరులు వున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News