బ్యాంక్ ఆఫ్ ఇండియా(Bank Of India) 400 మందికి అప్రెంటీస్(Apprentice) ఇచ్చేందుకు ప్రకటన విడుదల(Notification Release) చేసింది. తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) ఖాళీలు లేవు(No Vacancy). 2021 ఏప్రిల్ 1 నుంచి 2025 డిసెంబర్ 1 లోపు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులైనవాళ్లు అర్హులు(Degree Qualification). 2026 జనవరి 10 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష(Online Written Test), స్థానిక భాష(Local Language)కు సంబంధించిన పరీక్ష అనంతరం ఎంపిక చేస్తారు. 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. సెలెక్ట్ అయినవారికి నెలకు రూ.13 వేలు స్టైపెండ్ ఇస్తారు. శిక్షణ వ్యవధి ఏడాది. అభ్యర్థులు ముందుగా nats.education.gov.inలో రిజిస్టర్ అవ్వాలి. అనంతరం nats.education.gov.in/student_type.phpలో అప్లై చేయాలి.
BOI | 400 అప్రెంటీస్‌లు
- Advertisement -
RELATED ARTICLES
