Wednesday, February 11, 2026
Homeవరంగల్‌Medaram | మహాజాతర పోస్టర్ విడుదల

Medaram | మహాజాతర పోస్టర్ విడుదల

మేడారం మహాజాతర(Mahajatara)–2026 పోస్టర్‌(Poster)ను సీఎం రేవంత్(CM Revanth) ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ(Konda Surekha), సీతక్క(Seethakka), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy), అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman), ములుగు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. మేడారం మహా జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News