Friday, February 27, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ఇంకా న్యాయమెక్కడ?

Aaj Ki Baath | ఇంకా న్యాయమెక్కడ?

అత్యవసరాల పేరిట అన్యాయం ఏరులైపారుతుంటేను ఇంకా న్యాయమెక్కడ.. ఆఫీసులలో అందిన కాడికి అక్రమంగా లంచాలు మింగుతుంటేను ఇంకా న్యాయమెక్కడ.. ఆసుపత్రుల్లో అధిక ఫీజుల పేరిట అభాగ్యులను అరిగోసపెడుతుంటేను ఇంకా న్యాయమెక్కడ.. ఆఖరికి చివరి మజిలీలోను కాసుల కోసం కక్కుర్తి పడుతుంటేను ఇంకా న్యాయమెక్కడ.. ఎక్కడికెళ్లిన అన్యాయమే అంతిమంగా విజయం సాధిస్తుంటేను సదరు పేదవాడు న్యాయంగా బ్రతకడం కష్టమేగా సోదర..

- Advertisement -
RELATED ARTICLES

Latest News