Sunday, February 22, 2026
Homeకెరీర్ న్యూస్CIL | 125 ట్రైనీ పోస్టులు

CIL | 125 ట్రైనీ పోస్టులు

కోల్ ఇండియా లిమిటెడ్‌(Coal India Limited)లో 125 ఇండస్ట్రియల్ ట్రైనీ (Industrial Trainee) పోస్టుల భర్తీకి ప్రకట(Reruitment Notification)న విడుదలైంది. ఓపెన్ కేటగిరీలో 51, ఓబీసీ 34, ఎస్సీ 19, ఎస్టీ 9, ఈడబ్ల్యూఎస్ 12 ఖాళీలు ఉన్నాయి. వేకెన్సీని రాష్ట్రాలవారీగా చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో 19, జార్ఖండ్‌లో 34, ఒడిశాలో 20, మధ్యప్రదేశ్‌లో 20, ఛత్తీస్‌గఢ్‌లో 20, మహారాష్ట్రలో 12 ఉన్నాయి. ఇంటర్ (సీఏ లేదా సీఎంఏ) Inter(CA or CMA) ఉత్తీర్ణులు అర్హులు. అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక (Marks Based Selection) చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.22 వేలు ఇస్తారు. 2025 డిసెంబర్ 26 నుంచి 2026 జనవరి 15లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News