Friday, March 6, 2026
Homeకెరీర్ న్యూస్IOCL | 509 అప్రెంటీస్‌లు

IOCL | 509 అప్రెంటీస్‌లు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) 509 అప్రెంటీస్‌ల (Apprentice) నియామకానికి ప్రకటన విడుదలైంది. ఇందులో టెక్నీషియన్ (Technician) 248, ట్రేడ్ (Trade) 127, గ్రాడ్యుయేట్ (Graduate) 107, డేటా ఎంట్రీ ఆపరేటర్ (Data Entry Operator) 27 ఖాళీలు ఉన్నాయి. శిక్షణ కాలం 12 నెలలు. 2026 జనవరి 9 సాయంత్రం 5 గంటల లోపు ఆన్‌లైన్‌(NATS/NAPS పోర్టల్)లో అప్లై చేయాలి. అంతకుముందు లోకల్ లేదా స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌(Employment Exchange)లో రిజిస్టర్ అయి ఉండాలి. అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఉండవు. వివరాలకు www.iocl.comను సందర్శించొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News